John wesly
Song no:
Song no:
నిన్న నేడు రేపు మారని
దేవుడు నీవు || 2 ||
మనుషులు మారిన మమతల తరిగిన
మార్పులేని దేవుడు నీవ్ . . || 2 ||
1. అబ్రహామును పిలిచావు యాకోబును దర్శించావు
తరగని ప్రేమతో కృపతో నింపి మెండుగా దీవించావు
ఈనాటికైనా ఏనాటికైనా మార్పులేని దేవుడు నీవు . .
2. యోసేపును హెచ్చించావు దావీదును ప్రేమించావు
శ్రమలోనైనా ధైర్యము నింపి సర్వము సమకూర్చావు
ఈనాటికైనా, ఏనాటికైనా మార్పులేని దేవుడు నీవు . .
3. జీవపు మార్గము చూపించి ఆశ్రయ పురముకు నడిపించి
నీ దయ నాపై కురిపించి నెమ్మది కలిగించావు
ఈనాటికైనా, ఏనాటికైనా మార్పులేని దేవుడు నీవు . . మనుషులు మారిన మమతల తరిగిన