Sarvonnathuda sajeevuda సర్వోన్నతుడ సజీవుడ సర్వ శక్తి మంతుడా


Song no: 122
సర్వోన్నతుడ సజీవుడ
సర్వ శక్తి మంతుడా
మహోన్నతుడా మహాఘనుడా
నీతి సూర్యుడా
జన్మించావు బెత్లెహేములో
కన్యమరియ గర్భమున
ఉదయించావు నా హృదిలో
నేడే ఈ దినమున
Happy Happy
Happy Christmas
Merry Merry
MerryChristmas
దూతళి గాన ప్రతిగానములు
ఆకాశములో తార వెలుగులు
గొల్లల సంతోష వార్తలు
జ్ఞానుల గొప్ప గొప్ప కానుకలు
ప్రభు యేసు జనన విధానములు
భక్తుల నొట సువార్త సునాధములు
పరిశుద్ధ ప్రవక్తల పలుకులు
నేరవేరే ప్రభుయేసు జన్మములో


أحدث أقدم