Song no:
HD
- నిన్నెంతగానో ప్రేమించిన
- నిరుపయోగమైన లోకము నుండి
వాక్యముతో బయటకు లాగబడితివే } 2
కడవరకు నిను కోరుకున్న - పరలోకము నిను చేర్చనున్న } 2
యేసయ్యను నీవు ప్రేమించుచుంటివా
నీ తండ్రిని నీవు హెచ్చించుచుంటివా || నిన్నెంతగానో ||
- ఎంతో విలువైన రక్తము ద్వారా
శుద్ధుడవై సంఘములో చేర్చబడితివే } 2
తనను తాను అర్పించుకున్న - తనకై నిను విమోచించుకున్ } 2న
యేసయ్యను నీవు ప్రేమించుచుంటివా
నీ తండ్రిని నీవు హెచ్చించుచుంటివా || నిన్నెంతగానో ||
యేసయ్యను నీవు ప్రేమించుచుంటివా } 2
కడువింతగాను హెచ్చించిన
నీ తండ్రిని నీవు హెచ్చించుచుంటివా } 2 || నిన్నెంతగానో ||