నా యేసు రాజు నాకై పుట్టిన రోజు

    నా యేసు రాజు – నాకై పుట్టిన రోజు (2)
    క్రిస్మస్ పండుగా – హృదయం నిండుగా (2)
    హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ మెర్రి మెర్రి క్రిస్మస్ (2) ||నా యేసు||

  1. పరలోకమునే విడిచెను
    పాపిని నను కరుణించెను
    పశు పాకలో పుట్టెను
    పశువుల తొట్టిలో వింతగా (2) ||హ్యాపీ||

  2. నమ్మిన వారికి నెమ్మది
    ఇమ్ముగనిచ్చి బ్రోవఁగా
    ప్రతి వారిని పిలిచెను
    రక్షణ భాగ్యమునివ్వగా (2) ||హ్యాపీ||

  3. సంబరకరమైన క్రిస్మస్
    ఆనందకరమైన క్రిస్మస్
    ఆహ్లాదకరమైన క్రిస్మస్
    సంతోషకరమైన క్రిస్మస్ (2) ||నా యేసు||


    Naa Yesu Raaju
    Naakai Puttina Roju (2)
    Christmas Pandugaa
    Hrudayam Nindugaa (2)
    Happy Happy Christmas
    Merry Merry Christmas (2) ||Naa Yesu||

  1. Paralokamune Vidichenu
    Paapini Nanu Karuninchenu
    Pashu Paakalo Puttenu
    Pashuvula Thottilo Vinthagaa (2) ||Happy||

  2. Nammina Vaariki Nemmadhi
    Immuganichchi Brovagaa
    Prathi Vaarini Pilichenu
    Rakshana Bhaagyamunivvagaa (2) ||Happy||

  3. Sambharakaramaina Christmas
    Aanandhakaramaina Christmas
    Aahlaadhakaramaina Christmas
    Santhoshakaramaina Christmas (2) ||Naa Yesu||
أحدث أقدم