సాలెపురుగు వంటిదిరా సాతాను
ఆశల వలయం నీకై అల్లెను } 2
చేరనీదు నిన్ను పరలోకం
నేత్రాశ శరీరాశ జీవపుడంబం
మానవ పతనానికి ఇది ప్రారంభం
ఇది సాతాను పెట్టిన ప్రమాదము
చిక్కుకొని పోయారు కోట్లమంది నరులు
మద్యము వ్యభిచారం ఐశ్వర్యము
వీటి మత్తులో జోగుతుంది ఈ లోకము
ఇది పరలోకరాజ్యమునకు ఆటంకములు
నరకానికి చేర్చేందుకు చక్కని దారులు
గురివద్దకు పక్షివలె పరుగు తీయక
గురిలేని సోదరా ఎందుకు ఆవేదన
దరిచేరుము యేసుని ప్రేమించే ప్రేమించే ప్రభువుని
వర్క్ జరుగుతుంది