నీ రక్తమే నీ రక్తమే
పల్లవి : నీ రక్తమే నీ రక్తమే నన్ శుద్దీకరించున్
నీ రక్తమే నా బలము
1. నీ రక్త ధరలే ఇలా - పాపి కశ్రాయ మిచ్చును
పరిశుద్ధ తండ్రి పాపిని - కడిగి పవిత్ర పరచుము ||నీ రక్తమే||
2. నాసించు వారికి నీ సిలువా - వెర్రి తనముగా నున్నది
రక్షింప బడు చున్న పాపికి - దేవుని శక్తియై ఉన్నదీ ||నీ రక్తమే||
3. నీ సిల్వలో కార్చినట్టి - విలువైన రక్త ముచే
పాప విముక్తి చేసితివి - పరిశుద్ధ దేవ తనయుడా ||నీ రక్తమే||
4. నన్ను వెంబడించు సైతనున్ - నన్ను బెదరించు
సైతనున్
దునుమాడేది నీ రక్తమీ - ధహించేది నీ రక్తమే ||నీ రక్తమే||
5. స్తుతి మహిమ ఘనతయు - యుగ యుగంబు -
లకును
స్తుతి పాత్ర నీకే చెల్లును - స్తోత్రర్హుడా నీకే తగును ||నీ
రక్తమే||
إرسال تعليق