Yudula Raajuni Puttuka - Lokaniki Prakatinchaga (2)
Gnanulu Thaaranu Gamanichi - Bethlahemunaku Payaninchi (2)
Sisuvunu Gani Santhoshinchi - Mrokkiri Kaanukalarpinchiri (2)
Mrokkiri Kaanukalarpinchiri ||Ambhara||
Andhakaaramunu Tolaginchi - Hrudayapu Deepamu Veliginchi (2)
Vaakhyame Ila Nijathaarakalaa - Nadupunu Maarghamu Bhodinchi (2)
Nadupunu Maarghamu Bhodinchi ||Ambhara||
Jagathiki Yesunu Chupinchi - Janulanu Rakshana Chaatinchi (2) Prathi Kristhavudoka Thaarakalaa - Nilavaali Velugunu Panchi (2) Nilavaali Velugunu Panchi ||Ambhara||
యూదుల రాజుని పుట్టుక - లోకానికి ప్రకటించగ (2)
జ్ఞానులు తారను గమనించి - బెల్లెహేమునకు పయనించి (2)
శిశువును గని సంతోషించి- మ్రొక్కిరి కానుకలర్పించి (2)
మ్రొక్కిరి కానుకలర్పించి.. ||అంబర||
అంధకారమును తొలగించి - హృదయపు దీపము వెలిగించి (2)
వాక్యమే ఇల నిజతారకలా- నడుపును మార్గము బోధించి (2)
నడుపును మార్గము బోధించి.. ||అంబర||
జగతికి యేసును చూపించి - జనులకు రక్షణ చాటించి (2)
ప్రతి క్రైస్తవుడొక తారకలా- నిలవాలి వెలుగును పంచి (2)
నిలవాలి వెలుగును పంచి.. ||అంబర||