Akasana thara okati velasindhi ఆకశాన తార ఒకటి వెలసింది

ఆకశాన తార ఒకటి వెలసింది - ఉదయించెను రక్షకుడని తెలిపింది
ఇదే Christmas - Happy, happy Christmas Mary, Mary
Christmas
1. యూద దేశపు బెత్లెహేములో - కన్య మరియ గర్బమున జన్మించె
తూర్పు దేశపు గొప్ప జ్ఞానులు - యూదుల రాజు ఎక్కడని
వెతికారు
తూరుపు దిక్కున చుక్కను కనుగొని - ఆనందభరితులై
యేసుని చేరిరి
కానుకలిచ్చిరి పూజించిరి -
ఇదే Christmas - Happy, happy Christmas Mary, Mary
Christmas
Happy, happy Christmas "ఆకశాన"
2. రాత్రివేళలో మంద కాసెడి - కాపరులకు ప్రభువు దూత ప్రకటించే
లోక ప్రజలకు మిగుల సంతసం - కలిగించెడి వర్తమానమందించే
క్రీస్తే శిశువుగా యేసుని పేరట - ముక్తిని గూర్చెడి
రక్షకుడాయెగా
సంతోషగానముతో స్తుతియింతుము
ఇదే Christmas - Happy, happy Christmas Mary, Mary
Christmas
Happy, happy Christmas "ఆకశాన"
Copyright © Lyrics List. Designed by OddThemes