అదిగో నా నావ
బయలు దేరుచున్నది
అందులో యేసు ఉన్నాడు
నా నావలో క్రీస్తు
ఉన్నాడు (2)
వరదలెన్ని వచ్చినా వణకను
అలలెన్ని వచ్చినా అదరను (2)
ఆగిపోయే అడ్డులొచ్చినా
సాగిపోయే సహాయం మనకు
ఆయనే (2) ||అదిగో||
నడిరాత్రి జాములో నడచినా
నది సముద్ర మధ్యలో
నిలచినా (2)
నడిపించును నా యేసు
నన్నూ అద్దరికి చేర్చును (2)
||అదిగో||
లోతైన దారిలో పోవుచున్నది
సుడిగుండాలెన్నో తిరుగుచున్నది (2)
సూర్యుడైన ఆగిపోవును
చుక్కాని మాత్రం సాగిపోవును (2)
||అదిగో||
Adigo Naa Naava Bayalu Deruchunnadi
Andulo Yesu Unnaadu
Naa Naavalo Kreesthu Unnaadu (2)
Varadalenni Vachchinaa Vanakanu
Alalenni Vachchinaa Adaranu (2)
Aagipoye Addulochchinaa
Saagipoye Sahaayam Manaku Aayane (2)
||Adigo||
Nadiraathri Jaamulo Nadachinaa
Nadi Samudra Madhyalo Nilachinaa (2)
Nadipinchunu Naa Yesu
Nannu Addariki Cherchunu (2)
||Adigo||
Lothaina Daarilo Povuchunnadi
Sudigundaalenno Thiruguchunnadi (2)
Sooryudaina Aagipovunu
Chukkaani Maathram Saagipovunu (2)
||Adigo||