Yesuni yesuni matalu vindhuva lyrics యేసుని యేసుని మాటలు విందువా

యేసుని యేసుని మాటలు విందువా
నీ ఇల్లు నీ ఇల్లు బండపై కట్టెదవా
ఆకాశం గతియించిన భూమి మార్పొందినా (2)
యేసుని మాటలు చెదరవులే . .
విన్నావంటే నీవు కదలవులే
1. తగ్గించుకొనుము ఆయనే హెచ్చించును
ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి (2)
గొఱ్ఱెల మధ్య నుండి సింహాసనముపైకి (2)
హెచ్చించినది ఆ దేవుడే
దావీదు వలె నిన్ను హెచ్చించులే
2. పాపమునకు నివు దూరముగా ఉండుము
పరిశుద్ధతను నీవు కాపాడుకొనుము (2)
చెరసాలలో నుండి సింహాసనముపైకి (2)
హెచ్చించినది ఆదేవుడే యోసేపు వెలె నిన్ను హెచ్చించులే

కామెంట్‌లు లేవు

Blogger ఆధారితం.