Yesu ni krupalo mamu kapadumu deva lyrics యేసు నీ క్రుపలో మము కాపాడుము దేవా

యేసు నీ క్రుపలో మము కాపాడుము దేవా
మమ్ము రక్షించి నిత్య రాజ్యములో
నడుపము మా ప్రభువా - నడుపుము మా ప్రభువా ...యేసు ...

1.       కృంగిన వేళలలో - అలసిన సమయములో
నా చేయి విడువకను - నన్ను నిలబెట్టు
నన్ను నీ ఆత్మతో పూర్ణముగా చేసి
నిలుపుము జ్యోతివలె - నిలుపుము జ్యోతివలె      ...యేసు ..

2.       సిలువను మోసికొని - సువార్త చాటింప
విలువగు నీ శక్తిచే - నిత్యము నడిపించు
యేసు నీ రాకడలో - నిన్ను ఎదుర్కొనుటకు
నీ కృప నీయుమయా - నీ కృప నీయుమయా       ...యేసు ..

కామెంట్‌లు లేవు

Blogger ఆధారితం.