Yehova dhayaludu lyrics యెహోవా దయాళుడు ఆయనకే కృతజ్ఞత - స్తుతి చెల్లించుడ

యెహోవా దయాళుడు

పల్లవి:     యెహోవా దయాళుడు

ఆయనకే కృతజ్ఞత - స్తుతి చెల్లించుడి

కృతజ్ఞత లర్పించుడి - స్తుతులను చెల్లించుడి

1.        నాకము వర్షించినా - లోకము నశించినా

మీకు అండగా - నిలిచిన విభునకు

కృతజ్ఞత లర్పించుడి - స్తుతులను చెల్లించుడి

2.        కరువులు కలిగినను - మరణము వచ్చినను

కరుణతో కొరతలను - తీర్చిన ప్రభునకు

కృతజ్ఞత లర్పించుడి - స్తుతులను చెల్లించుడి

3.        ఆపదలే రానీ - అపనిందలే గానీ

కాపరియై మిమ్ము - గాంచిన క్రీస్తుకు

కృతజ్ఞత లర్పించుడి - స్తుతులను చెల్లించుడి

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Copyright © Lyrics List. Designed by OddThemes