హోమ్ Ujjiva micchu aathmanu lyrics ఉజ్జీవ మిచ్చు ఆత్మను జీవింప జేయుమా ఉజ్జీవ మిచ్చు ఆత్మను జీవింప జేయుమానీ జీవం మాకు నీయుమా – ఉన్నత దైవమా1. నిరాశతో నిలచితి – పెరాశతో అలసితికరుణించు – వెలిగించు నాదు – దివ్వెను2. నామది గైకొని – నా హృది కనుగొనికరుణించు – వెలిగించు నాదు – దివ్వెను
కామెంట్‌ను పోస్ట్ చేయండి