నెరవేరుగురుతు లవి యన్నియు - పరిపూర్ణమాయె
కాలంబును
ఇక యేసుడు ఏతెంచును - ఇది నమ్ముమా ఓ క్రైస్తవ
1. పెండ్లి కుమారుండుగా యేసుడు - ఏతించుచున్నాడు
ఈభూమికి
సిద్ధంబుకమ్ము సిద్దెలు నింపి - లేనేలేదు కాలంబిక
"నెర"
2. కొడవలి చేబూని రైతువలె - నేతించు చున్నాడు లోకేశుడు
సిద్ధంబు కమ్ము నీ పంటతోడ - లేనేలేదు కాలంబిక
"నెర"
3. నడిరేయిలో దొంగరాక వలె - రానున్న దేసయ్య ఈరాకడ
మెలకువ తోడ కనిపెట్టు సుమ్ము - లేనేలేదు కాలంబిక
"నెర"
4. మేఘాస నాసీనుడై దేవుడు - వేవేల దూత సమూహాలతో
తనవారిజేరి ప్రియమార బరము కొనిపోవ త్వరలో వేంచేయును "నెర"
Home Unlabelled Neraveruguruthu lyrics నెరవేరుగురుతు లవి యన్నియు - పరిపూర్ణమాయె కాలంబును
Neraveruguruthu lyrics నెరవేరుగురుతు లవి యన్నియు - పరిపూర్ణమాయె కాలంబును
By Online Lyrics List At జనవరి 08, 2017 0
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి
(
Atom
)
కామెంట్‌ను పోస్ట్ చేయండి