నాలోని ఆశాజ్యోతినీవే నా ప్రభువా - నీధరికి నడిపించు నావా నాజీవ నావ
1. నిను నేను ఈ జగాన కొనియాడగా - అనువైన పాటపాడి వినుతింపగ
నీ పదసేవ చేయగ దేవా - ఎనలేని జీవమును - వనగూర్చుమయ్యా -
2
2. నా హృదయ ఆలయాన నివశింపుమా - నీ మహిమ మందిరాన నను
నిల్పుమా - 2
పావన నామ జీవనధామ - నాత్మ దీపమును - వెలిగించుమయ్యా - 2
Home Unlabelled Naloni ashajothineeve lyrics నాలోని ఆశాజ్యోతినీవే నా ప్రభువా - నీధరికి నడిపించు నావా నాజీవ నావ
Naloni ashajothineeve lyrics నాలోని ఆశాజ్యోతినీవే నా ప్రభువా - నీధరికి నడిపించు నావా నాజీవ నావ
By Online Lyrics List At జనవరి 02, 2017 0
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి
(
Atom
)
కామెంట్‌ను పోస్ట్ చేయండి