నా జీవిత యాత్రలో ప్రభువా - నీ పాదమే శరణం
ఈలోకమునందు నీవు తప్ప - వేరే ఆశ్రయం లేదు
1. ఈ లోకనటన ఆశలన్నియు - తరిగి పోవుచుండగా
మారని నీ వాగ్ధానములన్నియు - నే నమ్మిసాగెదను "నాజీవి"
2. పలువిధ శోధన, కష్టములు - ఆవరించు చుండగా
కలత చెందుచున్న నా హృదయమును - కదలకకాపాడుము
"నాజీవి"
3. నీసన్నిధిలో సంపూర్ణమైన - సంతోషము కలదు
నీదు కుడి హస్తములో నిత్యమున్న - నాకు సుఖక్షేమమేగా
"నాజీవి"
Home Unlabelled Naa jeevitha yathralo lyrics నా జీవిత యాత్రలో ప్రభువా - నీ పాదమే శరణం
Naa jeevitha yathralo lyrics నా జీవిత యాత్రలో ప్రభువా - నీ పాదమే శరణం
By Online Lyrics List At జనవరి 02, 2017 0
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి
(
Atom
)
కామెంట్‌ను పోస్ట్ చేయండి