ఓ ...హో.. హో , ఓ...ఓ..ఓ, ఓ....ఓ....ఓ,
హైలెస్సా.... హైలో,....హైలెస్సా “2”
నా చిన్నిదోనెలో యేసు ఉన్నాడు – భయమేమి లేదు నాకు ఎప్పుడు
యేసుపైనే నా చూపు ఉంచెదా – యేసుతోనేనిత్యం నేను సాగెద
“హైలెస్సా”
1. పెనుగాలులే, ఎదురొచ్చినా – తుఫానులే నన్ను ముంచినా
జడియక బెదరక నేను సాగెద – అలయక సొలయక గమ్యం చేరెద
“హైలెస్సా”
హైలెస్సా.... హైలో,....హైలెస్సా “2”
2. సాతానుడే శోధించినా – పరిస్థితులే వికటించినా
జడియక బెదరక నేను సాగెద – అలయక సొలయక గమ్యం చేరెద
“హైలెస్సా”
హైలెస్సా.... హైలో,....హైలెస్సా “2”
Home Unlabelled Naa chinnidhonelo yesu unnadu lyrics నా చిన్నిదోనెలో యేసు ఉన్నాడు – భయమేమి లేదు నాకు ఎప్పుడు
Naa chinnidhonelo yesu unnadu lyrics నా చిన్నిదోనెలో యేసు ఉన్నాడు – భయమేమి లేదు నాకు ఎప్పుడు
By Online Lyrics List At జనవరి 02, 2017 0
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి
(
Atom
)
కామెంట్‌ను పోస్ట్ చేయండి