Kalavamtidhi nijeevitham lyrics కలవంటిది నీజీవితం

కలవంటిది నీజీవితం - కడు స్వల్పకాలము
యువకా అది ఎంతో స్వల్పము
బహు విలువైనది నీజీవితం - వ్యర్ధముచేయకుమా
యువకా వ్యర్ధము చేయకుమా - యువతీ వ్యర్ధము
చేయకుమా
1 నిన్ను ఆకర్షించే ఈలోకము - కాటువేసే విషసర్పము
యువకా అది కాలు జారే స్థలము - ఉన్నావు పాపపు పడగనీడలో
నీ అంతము ఘోరనరకము - యువకా అదియే నిత్య మరణము
2 నిన్ను ప్రేమించె యేసు నీ జీవితం - నూతనా సృష్టిగా
మార్చును
పాపం క్షమియించి రక్షించును - ఆమోక్షమందు
నీవుందువు
యుగయుగములు జీవింతువూ - నీవు నిత్యము
ఆనందింతువు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Copyright © Lyrics List. Designed by OddThemes