బంగారు నగరిలో నాకొరకు ఇల్లు - కట్టేను నాయేసు రాజు
సుందరమైన నగరం - రత్నరాసుల పరమపురం
1. నీవును యేసుని అంగీకరించిన - కట్టును నీకును
ఇల్లు
భాధలు లేని నగరం - రోధన లెరుగని పరమపురం
2. తానుండె చోటుకు కొనిపోవుటకును - రానుండె నాయేసు
రాజు
ఆకలి కాని నగరం - చీకటి కానని పరమపురం
Home Unlabelled Bangaru nagarilo naakoraku lyrics బంగారు నగరిలో నాకొరకు ఇల్లు
Bangaru nagarilo naakoraku lyrics బంగారు నగరిలో నాకొరకు ఇల్లు
By Online Lyrics List At జనవరి 13, 2017 0
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి
(
Atom
)
కామెంట్‌ను పోస్ట్ చేయండి