Velalo padhivelalo lyrics వేలలో పదివేలలో నీవెనా ప్రియ యేసయ్యా

వేలలో పదివేలలో నీవెనా ప్రియ యేసయ్యా
మదిలోన నిన్నే నిలిపానయ్యా – నీ ప్రేమ బందినయా ||వేల||
1. ఓనా ప్రియ యేసయ్యా – రక్షింపనను నీ ప్రాణము
అర్పించినవా – యీ పాపికై – స్తుతులు సదా నీకే
2. ప్రభువా నారై నీ సర్వము – త్యాగంబు చేసినావయ్యా
అంకితం నా జీవితమంత – నాదా నీవే నా ప్రభువడవు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Copyright © Lyrics List. Designed by OddThemes