Song no:
- స్తుతినే పాడెద యెసయ్యా }2
- నా రాగానికి – జీవము నీవే
నా గానానికి ప్రాణము నీవే } 2
నా ధ్యానానికి రూపము నీవే } 2
యేసయ్యా యేసయ్య } 2
స్తుతినే పాడెద యెసయ్యా
- నా గమనానికి – దావరము నీవే
నా పయనానికి తీరము నీవే } 2
నా మార్గానికి – దీపము నీవే } 2
యేసయ్యా యేసయ్య } 2
స్తుతినే పాడెద యెసయ్యా
- నా కీర్తనకు కర్తవు నీవే, నా ప్రార్ధనకు అర్ధము నీవే } 2
నా స్తోత్రానికి పాత్రుడ నీవే } 2
యేసయ్యా యేసయ్య } 2 {స్తుతినే}
దుర్గమా – శైలమా – శృంగమా – నా సర్వమో } 2
స్తుతినే పాడెద యెసయ్యా