సంతోషం పొంగింది సంతోషం పొంగుతున్నది

Santosham pongindi santosham ponginidi santosham ponguchunnadi
Yesu nannu preminchina naatanundi netivaraku – santosham ponguchunnadi
1. Daari tappi tirigitini – Prabhu prema menu kaananaitini /2/
Aayana nannu karuninchi – Tanadu rakthamulo kadigi /2/
Jeevitamunu maarchi – Nitya ​​jeevamichhunu /2/ || Santosham ||

2. Needu paapa jeevitamunu – Prabhu sannidhilo voppukonumu /2/
Sayana ninni kshamiyinchi – Tanadu rakthamulo kadigi /2/
Jeevitamunu maarchi nitty jeevamichhenu /2/ || Santosham ||

3. Prabhu​ prema marachitivaa – Loka aashanandu padipotivaa /2/
Yesu vaipu chudumu – Nereekshana pondumu //2/
Saataanupai goppa vijayamunichhunu /2/ || Santosham ||

సంతోషం పొంగింది – సంతోషం పొంగింది – సంతోషం పొంగుచున్నది
యేసు నన్ను ప్రేమించిన నాటనుండి నేటివరకు – సంతోషం పొంగుచున్నది /2/
1. దారి తప్పి తిరిగితిని – ప్రభు ప్రేమ నేను కాననైతిని /2/
ఆయన నన్ను కరుణించి – తనదు రక్తములో కడిగి /2/
జీవితమును మార్చి నిత్య జీవమిచ్చెను /2/ || సంతోషం ||

​2. నీదు పాప జీవితమును – ప్రభు సన్నిధిలో ఒప్పుకొనుము /2/
​ఆయన నిన్ను క్షమియించి – తనదు రక్తములో కడిగి /2/
జీవితమును మార్చి నిత్య జీవమిచ్చెను/2/ || సంతోషం ||

​3. ప్రభు ప్రేమ మరచితివా – లోక ఆశలందు పడిపోతివా /2/
​యేసు వైపు చూడుము – నిరీక్షణ పొందుము /2/
​సాతానుపై గొప్ప విజయమునిచ్చును /2/ || సంతోషం ||