ప్రేమించెదన్ అధికముగా (More Love More Power)
పల్లవి
ప్రేమించెదన్ అధికముగా - ఆరాధింతున్ ఆసక్తితో (
2)
పూర్ణ మనసుతో ఆరాధింతున్ - పూర్ణ
బలముతో ప్రేమించెదన్
ఆరాధన ఆరాధన - ఆరాధన ఆరాధన (2)
చరనం 1
ఎబినేజరే ఎబినేజరే - ఇంతవరకు ఆదుకొన్నావు (2
)
ఇంతవరకు ఆదుకొన్నావు
నిన్ను ఫూర్ణ మనసుతో ఆరాధింతున్ - ఫూర్ణ
బలముతో ప్రేమించెదన్ ||ఆరాధన||
చరనం 2
ఎల్రోయీ ఎల్రోయీ - నన్ను చూచావే వందనమయ్యా
నన్ను చూచావే వందనమయ్యా
నిన్ను ఫూర్ణ మనసుతో ఆరాధింతున్ - ఫూర్ణ
బలముతో ప్రేమించెదన్ ||ఆరాధన||
చరనం 3
యెహోవా రాఫా యెహోవా రాఫా - స్వస్థపరచావే
వందనమయ్యా
స్వస్థపరచావే వందనమయ్యా
నిన్ను ఫూర్ణ మనసుతో ఆరాధింతున్ - ఫూర్ణ
బలముతో ప్రేమించెదన్ ||ఆరాధన||
పల్లవి
ప్రేమించెదన్ అధికముగా - ఆరాధింతున్ ఆసక్తితో (
2)
పూర్ణ మనసుతో ఆరాధింతున్ - పూర్ణ
బలముతో ప్రేమించెదన్
ఆరాధన ఆరాధన - ఆరాధన ఆరాధన (2)
చరనం 1
ఎబినేజరే ఎబినేజరే - ఇంతవరకు ఆదుకొన్నావు (2
)
ఇంతవరకు ఆదుకొన్నావు
నిన్ను ఫూర్ణ మనసుతో ఆరాధింతున్ - ఫూర్ణ
బలముతో ప్రేమించెదన్ ||ఆరాధన||
చరనం 2
ఎల్రోయీ ఎల్రోయీ - నన్ను చూచావే వందనమయ్యా
నన్ను చూచావే వందనమయ్యా
నిన్ను ఫూర్ణ మనసుతో ఆరాధింతున్ - ఫూర్ణ
బలముతో ప్రేమించెదన్ ||ఆరాధన||
చరనం 3
యెహోవా రాఫా యెహోవా రాఫా - స్వస్థపరచావే
వందనమయ్యా
స్వస్థపరచావే వందనమయ్యా
నిన్ను ఫూర్ణ మనసుతో ఆరాధింతున్ - ఫూర్ణ
బలముతో ప్రేమించెదన్ ||ఆరాధన||
కామెంట్‌ను పోస్ట్ చేయండి