పరిశుద్ధ పరిశుద్ధ
పల్లవి: పరిశుద్ధ పరిశుద్ధ = పరిశుద్ధ ప్రభువా =
వరదూతలైన నిన్ = వర్ణింప గలరా ..పరిశుద్ధ..
1. పరిశుద్ధ జనకుడ = పరమాత్మ రూపుడ =
నిరుపమ బలబుద్ధి = నీతి ప్రభావా ..పరిశుద్ధ..
2. పరిశుద్ధ తనయుడ = నరరూపధారుడ =
నరులను రక్షించు = కరుణా నముద్రా ..పరిశుద్ధ..
3. పరిశుద్ధ మగు నాత్మ = వరము లిడు నాత్మ =
పరమానంద ప్రేమ = భక్తుల కిడుమా ..పరిశుద్ధ..
4. జనకకుమారాత్మ = లను నేక దేవ =
ఘనమహిమచెల్లును = దనర నిత్యముగా ..పరిశుద్ధ..
కామెంట్‌ను పోస్ట్ చేయండి