Dhevuni stuthiyimchudi yelleappudu

దేవుని స్తుతియించుడి! ఎల్లప్పుడు దేవుని
స్తుతియించడి ఆ ||దే||
1. ఆయన పరిసుద్ధ ఆలయమందు ఆయన సన్నిదిలో ఆ ||దే||
2. ఆయన బలమును ప్రసిద్ధిచేయు ఆకాశ విశాలమందు ఆ
||దే||
3. ఆయన పరార్కమ కార్యముల బట్టి ఆయన ప్రభావును ఆ
||దే||
4. బూర ధ్వనితో ఆయనన్ స్తుతియించుడి సర్వమండలముతో
ఆ ||దే||
5. సన్నని తంతుల సితారతోను చక్కని స్వరములతో ఆ ||
దే||
6. తంబురతోను నాట్యముతోను తంతి వాద్యముతోను –
ఆ ||దే||
7. పిల్లన గ్రోవుల చల్లగ నూది
ఎల్ల ప్రజలు జేరి – ఆ ఆ ||దే||
8. మ్రోగు తాములతో ఆయనన్ స్తుతించుడి
గంభీర తాళముతో – ఆ ||దే||
9. సకల ప్రాణుల యెహోవాను స్తుతించుడి
హల్లెలూయాఆమేన్ – ఆ ||దే||

Post a Comment

కొత్తది పాతది