దావీదు వలె నాట్యమాడి - తండ్రీని స్తుతించెదము (2)
యేసయ్యా స్తోత్రముల్ - యేసయ్యా స్తోత్రముల్ (2)
1. తంబురతోను సితారతోను తండ్రీని స్తుతించెదను (2)
“యేసయ్యా"
2. కష్టము కలిగిన - నష్టము కలిగినా తండ్రీని స్తుతించెదను (2)
“యేసయ్యా"
3. పరిశుద్ధ రక్తముతోపాపము కడిగిన - తండ్రీని స్తుతించెదను
(2) “యేసయ్యా"
4. క్రీస్తుతో నన్ను ఫలింపజేసిన - తండ్రీని స్తుతించెదను (2)

إرسال تعليق