Dhahamu gonnavaralara

దాహము గొన్నవారలారా దాహము తీర్చుకొనండి
దేవుడేసే జీవజలము - త్రాగ రారండి
హల్లేలూయ దేవుడేసే జీవజలము త్రాగ రారండి
1. జీవ జలము శ్రీ యేసుక్రీస్తు జీవపు ఊటలు ప్రవహింప జేయున్
జలము పొంది - జీవము నొంద జలనిధి చేరండి "దేవుడేసే"
2. నేనిచ్చు నీరు త్రాగెడివారు ఎన్నటికిని దాహముగొనరు
అని సెలవిచ్చిన ప్రభు యేసు క్రీస్తు చెంతకు చేరండి "దేవుడేసే"
3. తన పాపములను ఎరిగినవాడు తండ్రి క్షమాపణ కోరినవాడు
తప్పక పొందును జీవజలము త్వరపడి పరుగిడి రండి "దేవుడేసే"

Post a Comment

أحدث أقدم