యేసయ్య రాజ్యము బంగారు రాజ్యము రత్నాల రాజ్యము

Pallavi: Yēsayya rājyamu- baṅgāru rājyamu
ratnāla rājyamu- śāśvata rājyamu}2
entō ānandamu- entō ā ramya mu
entō prakāśamu- enta entō mahima}2

yēsayya rājyamu- baṅgāru rājyamu
ratnāla rājyamu- śāśvata rājyamu}2

1. Nāku oka illu - nīku oka illu
kaṭṭu cunnāḍu - mana yēsu rāju
jīva granthamulō - pērunna vārē
pravēśin̄cē dāru - daiva rājyamulō

yēsayya rājyamu- baṅgāru rājyamu
ratnāla rājyamu- śāśvata rājyamu}2
పల్లవి: యేసయ్య రాజ్యము- బంగారు రాజ్యము
రత్నాల రాజ్యము- శాశ్వత రాజ్యము }2
ఎంతో ఆనందము- ఎంతో ఆ రమ్య ము
ఎంతో ప్రకాశము- ఎంత ఎంతో మహిమ }2

యేసయ్య రాజ్యము- బంగారు రాజ్యము
రత్నాల రాజ్యము- శాశ్వత రాజ్యము }2

1. నాకు ఒక ఇల్లు - నీకు ఒక ఇల్లు
కట్టు చున్నాడు - మన యేసు రాజు
జీవ గ్రంథములో - పేరున్న వారే
ప్రవేశించే దారు - దైవ రాజ్యములో

యేసయ్య రాజ్యము- బంగారు రాజ్యము
రత్నాల రాజ్యము- శాశ్వత రాజ్యము }2
Chorus: The kingdom of Jesus - the kingdom of gold
The kingdom of gems - the eternal kingdom }2
How much joy - how much beauty
How much brightness - how much glory }2

The kingdom of Jesus - the kingdom of gold
The kingdom of gems - the eternal kingdom }2

1. A house for me - a house for you
He has built - our King Jesus
In the book of life - those whose names are
The way to enter - into the kingdom of God

The kingdom of Jesus - the kingdom of gold
The kingdom of gems - the eternal kingdom }2
Blogger ఆధారితం.