2
రాగం - కాంభోజి తాళం - ఆది- తన్నామము నుతించి యతని } 2
రక్షఁ జెన్నుఁగ సారెఁ బ్రసిద్ధముఁ జేసి పన్నుగ నన్యులలో దన్మహిమ యం దున్నత చిత్రములను జాటండి ||గానము||
- ఘనతయు మహత్మ్యమును } 2
దద్ఘనని యెదుటనుండు ఘనబలమును వినతమౌ సౌందర్యమును నతనివి నిర్మల స్థలమున విలసిల్లు ||గానము||
- పరిశుద్ధాలంకారముతో } 2
నా పరమాత్మారాధన పరులై యుండండి ధరణి సకల జనులారా లోక గురుని యెదుట భీతిఁ గొనుచు నుండండి ||గానము||
- పరిపాలించుచున్నాఁడనుచు } 2
తోడి నరులతోఁజెప్పుఁడిద్ధరఁ గదకుండ స్థిరముగఁ జేయు సత్యముగా జనుల కరిమురిగాను న్యాయము విమర్శించు ||గానము||
- ఏమనిన నా మహాత్ముండు } 2
వచ్చు నీ మహికి న్యాయము నేర్పరచుటకు భూమిజనులకు నీతి సత్యములథో మించు న్యాయము విమర్శించు ||గానము||
- జనులారా యా యెహోవాకు } 2
మహిమను బలమును సమర్పణము జేయండి వినయముతోఁ గానుకలను తీసి కొని తత్ప్ర్రాకారమందున వసియింపండి ||గానము||
యెహోవాను గూరిచి క్రొత్తఁ గాను రక్తిగను ||గానము||
-
Thannaamamu nuthinchi athani-raksha- chennuga saarebra –siddhamu chesi = pannuga nanyulaloa thanamahima-yan-dhunnatha chithramu-lanu chaatandi
|| Ganamu ||
-
Ghanathayu mahathyamunu-dha-dhghanani yedhuta nundu- ghana balamunu = vinathamou soundharyamunu –na- thanivi nirmala sthala- muna vilasillu
right;"> || Ganamu ||
-
Parisuddhaalankaaramuthoa-naa – paramaathmaaraadhana –parulai yundandi =
dharani sakala janulaaraa – loaka – guruni yedhuta bhiithi –gonuchu nundandi
|| Ganamu ||
-
Paripaalinchu chunnaadanuchu thoadi –narulathoa cheppudi-ddhara gadhakunda = sthiramuga cheyu sathyamugaa- janula- karimuri gaanu nyaa-yamu vimarsinchu
|| Ganamu ||
-
Eamanina naa mahaathmundu – vachchu – nii mahiki nyaayamu –nerparachutaku
= bhuumi janulaku niithi sathya-mula – thoa minchu nyaaya men-thoa vimarsinchu
|| Ganamu ||
- Janulaaraa aa yohoavaaku- mahi –manu balamunu samarpanamu cheyandi vinayamuthoa kaanukalanu – thiisi- koni thathpraakaara mandhuna vasiyimpandi || Ganamu ||
కామెంట్‌ను పోస్ట్ చేయండి