ధ్యానించుము దివారాత్రము - దేవుని ధర్మ శాస్త్రము
మహిమకు మార్గము మనిషికి స్వర్గము
చూపించు దేవుని వాక్యము... చూపించు దేవుని వాక్యము...
1. నీటీ కాలువ గట్టునా నాటబడిన చెట్టువలెనుందువు
జీవితమంతయు - చేయున దంతయు
సఫలముగ జరుగును ఇది నమ్ముము (2)
2. త్రోవకు వెలుగు నిచ్చుదీపము - ఆత్మకు బలమునిచ్చు దైవము
చదువుము అనుదినం - ఈ ఉపదేశము
చేరెదము ఆ పరమ దేశము (2)

إرسال تعليق