చేరితి ప్రభువా నీ సన్నిధి పూజలు చేయగా నా పెన్నిధి } 2 పాడి స్తుతింతును నీ దివ్య నామం వరములు చిందే ఈ దివ్యబలిలో చీకటి ముసిరిన బ్రతుకులలో వేదన నిండిన ఎడదలలో } 2 వెలుగును నింపే జ్యోతివి నీవు } 2 నీ కృప మాపై ప్రసరించు దేవా } 2 || చేరితి ప్రభువా || శోధన బాధలు కలిగిన వేళ నీ సిలువే మా కాశ్రయ దుర్గం} 2 నూతన బలమును ఒసగుము దేవా} 2 కనురెప్పల మము కాయుము ప్రభువా } 2 || చేరితి ప్రభువా || || || Song info Writer ✍ : Album 📀 : Kapari Swaramu Singers 🎤 : S.P.Balasubrahmanyam Book 📖 : Music 🎵 : Text sizes Small size:ex:-Mobile Medium sizes ex:- System,Tv's Large sizes ex:-Wall screen,Projector Audio