Home
About
Contact
Home
Features
_Multi DropDown
__DropDown 1
__DropDown 2
__DropDown 3
Documentation
Index
B
C
ఆత్మ నింపుమా జీవాత్మ నింపుమా
పరమ పావనాత్మ నీదు వరములీయుమా
ఆత్మ నింపుమా..
కలుష దోష భారములే బ్రతుకు క్రుంగ దీసినవి
వ్యాధి బాధలేకములై కేదమాయెను – ఘన దైవమా… ఆఆ…..
నీ దాపు చేర్చి ప్రాపు చూపుమా
అనుదినము నీదు ఆశ్రయాన సేద తీర్చుమా
|| ఆత్మ నింపుమా ||
అహము ఇహము పాశములై వ్యధల పాలు చేసినవి
ఒడలు పాప పొడల చేత యేహ్యమాయెను – కరుణాత్మ శ్రీ… ఆఆ…..
ఈ కరుణ మెంచి శరణమీయుమా
తృణమైన బ్రతుకు తూలిపోక జాలిచూపుమా
|| ఆత్మ నింపుమా ||
|| ||
Song info
Writer ✍ :
Album 📀 :
Singers 🎤 :
S.P.Balasubrahmanyam
Book 📖 :
Music 🎵 :
Text sizes
Small size:ex:-Mobile
Medium sizes ex:- System,Tv's
Large sizes ex:-Wall screen,Projector
Contact form