664
రాగం - బిలహరి(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట
- సాతాను ఖైదీనై కుములుచున్న వేళ విడిపించే శ్రీ యేసుడే రక్తమంత కార్చి ప్రాణాన్ని బలిచేసి విమోచన దయచేసెను సాతానుని అణగద్రొక్క అధికార బలమిచ్చెను ||నాదు||
- కారుమేఘాలే క్రమ్మినవేళ నీతిసూర్చుడు నడుపును తుఫానులెన్నో చెలరేగి లేచిన నడుపును నా జీవితనావ త్వరలో దిగివచ్చును తరలిపోదుము ప్రభునితో ||నాదు||
إرسال تعليق