663
రాగం - బిలహరి(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట
- గప్పు గప్పున రగులుచుండునయ్యో ఆ ఘోరనరకము నిప్పులెగయుచు పొంగుచుండునయ్యో మబ్బువలె పొగ పైకిలేచును అబ్బా! అబ్బాని యేడ్చుచుందురు బొబ్బలిడు దురు అడ్డమొచ్చెడి అబ్బలెవరు కానరందున ||న||
- నోరులెత్తి కొట్టుకొందురయ్యో ప్రభు యేసు క్రీస్తును నమ్మనందుకు నొచ్చుకొందురయ్యో పురుగు చావదు అగ్ని ఆరదు కొరుకుచుందురు పండ్లు పట పట తిరిగితిరిగి చూచుచుందురు పరుగులెత్తక యేడ్చు చుందురు ||న||
إرسال تعليق