దేవా దృష్ఠించు మా దేశం
దేవా దృష్ఠించు మా దేశం నశించు దానిని బాగుచేయుము } 2 పాపము క్షమియించి స్వస్థపరచుము శాపము తొలగించి దీవించుము } 2 దేశాధికారులను దీవించుము తగిన జ్ఞానము వారికీయుము స్వార్ధము నుండి దూరపరచుము మంచి ఆలోచనలు వారికీయుము మంచి సహకారులను దయచేయుము దేవా } 2 నీతి న్యాయములు వారిలో పెట్టుము తండ్రి || దేవా దృష్ఠించు || తుఫానులెన్నో మాపై కొట్టగా వరదలెన్నో ముంచి వేయగా పంటలన్నీ పాడైపోయే కఠిన కరువు ఆసన్నమాయే దేశపు నిధులే కాలీయాయే } 2 బీదరికమూ నాట్యం చేయుచుండె || దేవా దృష్ఠించు || మతము అంటూ కలహాలే రేగగా నీది న…
Social Plugin