-
పొలములో ఉన్న కాపరులకుదేవుని ప్రేమ కనిపించింది
దావీదు పట్టణములో పుట్టిన
రక్షకుని ఆనవాలు తెలియజేసింది
-
పరలోక సైన్యసమూహములు భూలోకమునకు
దిగివచ్చాయు సర్వోన్నత స్థలములలో మహిమని
దేవునికి స్తోత్రములు చెల్లించాయు
-
దేవుని ఎరుగని అన్యులకు తారవలె దారిచూపించాలి
సువర్తమానము ప్రకటించుచు క్రీస్తునకు మహిమను కలిగించాలి
ఆకాశానికి కొత్త కళ తెచ్చింది యేసయ్య
జన్మను ప్రకటించింది జ్ఞానులను దారిలో నడిపించింది
అ.ప: wish you happy christmas
we wish you merry Christmas