అంబరానికి అంటేలా సంబరాలతో చాటాలా

    అంబరానికి అంటేలా
    సంబరాలతో చాటాలా (2)
    యేసయ్య పుట్టాడని
    రక్షింప వచ్చాడని (2)

    ప్రవచనాలు నెరవేరాయి
    శ్రమ దినాలు ఇక పోయాయి (2)
    విడుదల ప్రకటించే
    శిక్షను తప్పించే (2) ||యేసయ్య||

  1. దివిజానాలు సమకూరాయి
    ఘనస్వరాలు వినిపించాయి (2)
    పరముకు నడిపించే
    మార్గము చూపించే (2) ||యేసయ్య||

  2. సుమ వనాలు పులకించాయి
    పరిమళాలు వెదజల్లాయి (2)
    ఇలలో నశియించే
    జనులను ప్రేమించే (2) ||యేసయ్య||


    Ambaraaniki Antelaa
    Sambaraalatho Chaataalaa (2)
    Yesayya Puttaadani
    Rakshimpa Vachchaadani (2)

    Pravachanaalu Neraveraayi
    Shrama Dinaalu Ika Poyaayi (2)
    Vidudala Prakatinche
    Shikshanu Thappinche (2) ||Yesayya||

  1. Divijanaalu Samakooraayi
    Ghanaswaraalu Vinipinchaayi (2)
    Paramuku Nadipinche
    Maargamu Choopinche (2) ||Yesayya||

  2. Suma Vanaalu Pulakinchaayi
    Parimalaalu Vedajallaayi (2)
    Ilalo Nashiyinche
    Janulanu Preminche (2) ||Yesayya||
أحدث أقدم