Thandri nee premanu naa madhilo thalachina తండ్రీ నీ ప్రేమను నా మదిలో తలచిన

Song no: 241
    తండ్రీ నీ ప్రేమను నా మదిలో తలచిన
    నా హృదయం స్తోత్రగీతం పాడెను
    ఏమివ్వగలను నీప్రేమకు ఆ సిల్వప్రేమకు

  1. గురిలేక నేను తిరుగాడుచుండ - పరలోకదారి చూపించితివి
    చెడిపోయున చేర్చుకుంటివి - కలుషమే కడిగిన కరుణరూపమా

  2. ఏ తోడులేక ఏకాకి కాగా - నీ నీడలో నన్ను ఓదార్చితివి
    పడిపోయున నిలుపుకుంటివి - శరణమై నిలిచిన పరమదైవమా
أحدث أقدم