Kanipetttuchunnanaya nanu muttuko yesayya కనిపెట్టుచున్నానయా నను ముట్టుకో యేసయ్యా

Somg no: 400
    కనిపెట్టుచున్నానయా – నను ముట్టుకో యేసయ్యా

    అ.ప : సరిచేయగలవు ఏదైనను – స్థితి మార్చగలవు పాడైనను

  1. అపరిమితమగు శక్తి కలిగున్నావు
    భయపెట్టినవాటిని లోపరచెదవు

  2. అంతుపట్టని తపన కలిగున్నావు
    శ్రమపొందినవేళలో గెలిపించావు

  3. అసాధారణ క్షమను కలిగున్నావు
    పడిపోయినచోటునే నిలబెట్టావు
أحدث أقدم