డిసెంబర్ 14, 2015
క్రిస్మస్ అంటే పండగ కాదు క్రిస్ట్ యన్స్ అంటే మతము కాదు ప్రియమైన సహోదరి , సహోదరులారా అపవాదికి అంతము లేదు అపవాది చేయు పనులు : భూమి మీద ఇటు అటు తిరుగులాడుచు అందులో సంచరించుచు వచ్చితినని యెహోవాకు ప్రత్యుత్తరమిచ్చెను. యోబు ఊరకయే దేవునియందు భయభక్తులు కలవాడాయెనా? నీవు ఇప్పుడు నీ చేయి చాపి అతనికి కలిగిన సమస్తమును మొత్తిన యెడల అతడు నీ ముఖము ఎదుటనే దూషించి నిన్ను విడిచిపోవును అనెను అలా యోబునే కాదు యేసయ్యను కూడా ఇబ్బంది పెట్టసాగెను నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్లు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించు మనెను పరిశుద్ధ పట్టణమునకు ఆయనను తీసికొనిపోయి, దేవాలయ శిఖర…
Social Plugin