a82

82

రాగం - బిలహరి
(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట
    యేసుభజనసేయవే దోసపుమనసా! వాసిగ నేనే, వరరక్షకుడు వేసారి వసుధ నెవ్వారిని గానము ||యేసు||

  1. ధారుణపాప భరణా! హరణా! కారుణ్యకరయని కోరిభజింపవె ||యేసు||

  2. శాంతిసునీతి సదములభక్తిన్ వింతగనిడు మన శ్శాంతిసుధాకరు ||డేసు||

  3. అనఘా! నీవే అవనితలంబున ననుగనుగొంటివి నా ధనమంటివి ||యేసు||

  4. మనసా! నీదు మలినంబును తా మనుగడ, సిల్వపై మాపెమహాత్ము డు ||యేసు||

Post a Comment

أحدث أقدم