a8

8

రాగం - బిలహరి
(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట
    సర్వ శక్తుని స్తోత్రగానము సల్పరే జగ మెల్లను నిర్వహించును దాస భారము నిత్య మెద రాజిల్లను ||సర్వ||

  1. ముదముతో నిర్మాణ్కుండగు మూల కర్తను బాడరే వదన మీక్ష్మాన్వంచి దేవుని వందనముతో వేడరే ||సర్వ||

  2. వేదపారాయణము సేయుచు విశ్వ మంత జయింపరే సాదరముగా దేవునిక మీ స్వాంతమున బూజింపరే ||సర్వ||

  3. ఎదను విశ్రాంతిన్ పరేశుని హెచ్చుగా నుతిజేయరే సదమలంబగు భక్తితో మీ సర్వ మాయన కీయరే ||సర్వ||

  4. చావు పుట్టుక లేనివాడుగ సంతతము జీవించును ఈవు లిచ్చుచు దన్ను వేడు మహేష్టులను రక్షించును ||సర్వ||

  5. దాసులై దేవునికి నెదలో దర్పమును బోగాల్పరే యేసుక్రీస్తుని పుణ్యవస్త్రము నే మరక మైదాల్పరే ||సర్వ||

Post a Comment

أحدث أقدم