a426

426

రాగం - బిలహరి
(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట
    నా రక్షకుని వెంబడింతు నన్నిటన్ ఘోరమైన కొండలైన జంకొందను సురక్షితంబుగాను నేను వెళ్లుదున్ బరమ కిరీట మొందువరకు. ||యేసున్ నేను ఎన్న డెన్నడును ఆసతో నన్నిటన్ వెంబడింతును భాసురంబౌ ప్రభు వెంట కన్నుల్ మూసికొని యొక్కడేని వెళ్లుదున్||

  1. నా యేసు తోడ వెళ్లుచుందు నెల్లడన్ ప్రయాసమైన లోయలై భయ పడన్ దయ జూపు యేసు నన్ను వెం డించుచో భయ మేల భువనంబులోదగన్నా కాలమెల్ల యేసుసందునమ్ము దున్ భీకరింపు వాధియైన నేదాటుదున్ నా కర్తతోడ నెందునైన నేగుదున్ నాక మెక్కితండ్రి చువరకున్.

Post a Comment

أحدث أقدم