a425

425

రాగం - బిలహరి
(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట
    నాధా! సముయేలు రీతి నీ యామోద శబ్దము సేవకుడ నైన నన్ను నాతో డాలకింపనీ నాతో నీవేమందువో నే నాలించువాడను.నీ మాట గ్రహించునట్లు దాని దేటపర్చుము నిన్ను వెంబడించునట్లు నిబ్బరింప జేయుము నేను నీదు గొఱ్ఱెను 'బండ నీడలో మేపు'నేను స్వల్పశిష్యుడను నన్ నిరాకరింపకు నిన్నాలింప నెంత యాశ నీ వెఱింగి యుందువు ఆత్మ యక్కరల్ తీర్చు ధన్యుడన్ నే నౌదునునాధా, నీ శబ్ద మాలింప నన్ను సిద్ధపర్చుము నీదుమాట లక్ష్య పెట్టి నిత్యసేవ జేయనీ నాతో నీవేమందువో నే నాలించువాడనే.

Post a Comment

أحدث أقدم