534
రాగం - బిలహరి(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట
- ఓహో మిత్రులారా మీరు జ్ఞానమును పొందుడీ స్నేహమార్గం ముక్తిమార్గం జీవమార్గం ఆయనే ||జయం||
- ఆలస్యమేలనో పాపి రమ్ము యేసు నొద్దకు ఆత్మమూర్తి రక్షణ మూర్తి యేసు ప్రభు వాయనే ||జయం||
- రేపు అను చింతలను బాపి యేసు నమ్ముడీ రూపు మాపు అనక యేసు దాపు జేరు డిప్పుడే ||జయం||
إرسال تعليق