626
రాగం - బిలహరి(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట
- నన్నొందె జావు సైతాను భీతి నన్నెందె జావు నా జీతము.
నాకై సుయేసు నాయప్పు దీర్ప నాకై సుయేసు చావొందెను. న్బిల్చినాడు వాక్యంబుచేత న్బిల్చినాడు శుద్ధాత్మచే. ఈ ప్రీతి వాక్కు నాయాత్మ భుక్తి ఈ ప్రీతి వాక్కు నా పానమున్ ఓ దివ్య ప్రేమ! నా ముక్తిధార! ఓ దివ్య ప్రేమ! ఓదార్పునన్. నిన్నే స్తుతింతు నో నిత్యప్రేమ! నిన్నే స్తుతింతు నెల్లప్పుడున్.
إرسال تعليق