రమ్మనుచున్నా డేసురాజు

683

రాగం - బిలహరి
(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట

    రమ్మనుచున్నా డేసురాజు రండి సర్వ జనులారాఇల్లువాకిలి లేనివారలు ఇహాన నమ్మదగనివారలు తన రాజ్యము మీకిచ్చును యేసుకరవుచే కృశించుచున్న మరణించుచున్న ప్రజలారా ఆకలిదప్పులు తీర్చును మీకు రండి సర్వజనులారా ||రమ్మను||

  1. ముండ్ల మకుటము ప్రక్కన గాయము పాదహస్తములలో గాయములు పొందిన ప్రభువే పిల్చెను మిమ్ము రండి సర్వజనులారా ||రమ్మను||

  2. రయమున ప్రియులారా కూడి రండి పరీక్ష చేయండి భరించును మీ భారములన్నియు రండి సర్వజనులారా ||రమ్మను||

Post a Comment

أحدث أقدم