الصفحة الرئيسيةAKK📖 మంగళమే యేసునకు మనుజావతారునకు byOnline Lyrics List —أكتوبر 23, 2024 0 73 క్రీస్తునకు స్తోత్రము రాగం - తోడి తాళం - ఆది మంగళమే యేసునకు – మానుజావతారునకు (3) శృంగార ప్రభువునకు (2) క్షేమాధిపతికి మంగళమే || మంగళమే || పరమ పవిత్రునకు – వర దివ్య తేజునకు (3) నిరుపమానందునకు (2) నిపుణ వేద్యునకు మంగళమే || మంగళమే || దురిత సంహారునకు – వర సుగుణోదారునకు (3) కరుణా సంపన్నునకు (2) జ్ఞాన దీప్తునకు మంగళమే || మంగళమే || సత్య ప్రవర్తునకు – సద్ధర్మ శీలునకు (3) నిత్య స్వయంజీవునకు (2) నిర్మలాత్మునకు మంగళమే || మంగళమే || యుక్త స్తోత్రార్హునకు – భక్త రక్షామణికి (3) సత్య పరంజ్యోతి యగు (2) సార్వభౌమునకు మంగళమే || మంగళమే || నర ఘోర కలుషముల – నురుమారంగ నిల (3) కరుదెంచిన మా పాలి (2) వర రక్షకునకు మంగళమే || మంగళమే || పరమపురి వాసునకు – నర దైవ రూపునకు (3) పరమేశ్వర తనయునకు (2) బ్రణుతింతుము నిన్ను మంగళమే || మంగళమే || ✍ పురుషోత్తము చౌధరి Mangalame Yesunaku – Manujaavathaarunaku (3) Shrungaara Prabhuvunaku (2) Kshemaadhipathiki Mangalame || Mangalame || Parama Pavithrunaku – Vara Divya Thejunaku (3) Nirupamaanandunaku (2) Nipuna Vedyunaku Mangalame || Mangalame || Duritha Samhaarunaku – Vara Sugunodaarunaku (3) Karunaa Sampannunaku (2) Gnaana Deepthunaku Mangalame || Mangalame || Sathya Pravarthunaku – Saddharma Sheelunaku (3) Nithya Swayamjeevunaku (2) Nirmalaathmunaku Mangalame || Mangalame || Yuktha Sthothraarhunaku – Bhaktha Rakshaamaniki (3) Sathya Paramjyothi Yagu (2) Saarvabhoumunaku Mangalame || Mangalame || Nara Ghora Kalushamula – Nurumaaranga Nila (3) Karudenchina Maa Paali (2) Vara Rakshakunaku Mangalame || Mangalame || Paramapuri Vaasunaku – Nara Daiva Roopunaku (3) Parameshwara Thanayunaku (2) Branuthinthumu Ninnu Mangalame || Mangalame || ✍ Purushottam Chowdhary akk 73