الصفحة الرئيسيةKrupa ministries Guntur కృపానిధి నీవే యేసయ్య దీనుల యెడల కృపచూపు వాడవు byOnline Lyrics List —يوليو 18, 2024 0 Krupa ministries క కృపానిధి నీవే యేసయ్య దీనుల యెడల కృపచూపు వాడవు } 2 పరిశుద్ధతలో మహనీయుడా స్తుతికీర్తనలతో పూజింతును } 2 నా మనసారా నిన్నే స్తుతియింతును నా ఆరాధనా నీకే నా యేసయ్య } 2 || కృపానిధి నీవే || దివిలో నీకున్న మహిమను విడిచి దీనులపై దయచూప దిగివచ్చినావు } 2 దయాళుడా నా యేసయ్య నీ దయనొంది నేను ధన్యుడనైతిని } 2 || నా మనసారా || సత్యస్వరూపియగు ఆత్మను పంపి పరలోక ఆనందం భువిపై దించితివి } 2 ప్రశాంతుడా నా యేసయ్య నీ ఆత్మను పొంది పరవశమొందితిని } 2 || నా మనసారా || మహాదేవుడా నా ప్రియా యేసు నీ రాకకై నేను వేచియున్నాను } 2 పరిశుద్ధుడా నా యేసయ్య నీతో జీవించుట నా ధన్యత ఆయను } 2 || నా మనసారా || కృపానిధి నీవే యేసయ్య దీనుల యెడల కృపచూపు వాడవు } 2 పరిశుద్ధతలో మహనీయుడా స్తుతికీర్తనలతో పూజింతును } 2 నా మనసారా నిన్నే స్తుతియింతును నా ఆరాధనా నీకే నా యేసయ్య } 2 || కృపానిధి నీవే || దివిలో నీకున్న మహిమను విడిచి దీనులపై దయచూప దిగివచ్చినావు } 2 దయాళుడా నా యేసయ్య నీ దయనొంది నేను ధన్యుడనైతిని } 2 || నా మనసారా || సత్యస్వరూపియగు ఆత్మను పంపి పరలోక ఆనందం భువిపై దించితివి } 2 ప్రశాంతుడా నా యేసయ్య నీ ఆత్మను పొంది పరవశమొందితిని } 2 || నా మనసారా || మహాదేవుడా నా ప్రియా యేసు నీ రాకకై నేను వేచియున్నాను } 2 పరిశుద్ధుడా నా యేసయ్య నీతో జీవించుట నా ధన్యత ఆయను } 2 || నా మనసారా || أحدث أقدم