Sadhakalamu neeyandhu naguri nilupuchunnanu సదాకాలము నీయందు నాగురి నిలుపుచున్నాను


Song no:

సదాకాలము నీయందు నాగురి నిలుపుచున్నాను(యేసయ్యా)
అక్షయ కిరీటం పొందాలనిఅణుక్షణం
నిను స్తుతియింతును ఆరాధన ఆరాధన యేసయ్య నీకే నాఆరాధనా
1.చుక్కాని లేని నావలో సంద్రాన నే చిక్కుబడగా
నాదరి చేరి నీకృపలోన నీదరి నడిపించినావే
2.తండ్రి లేని నాయెడ కృప తో హెచ్చించి నావే   
జ్ఞానముఇచ్చి భద్రత పెంచినికే నను మలచినావే
3.అన్యజనులు ఏకమై నిందలు నా మీద మోపిన 
నిందలు బాపి నన్నాదుకొనేవిడువని కృప చూపినావే
4.నాశనకరమైన ఊబిలో నేను పడియుండగా(నీ)

హస్తము చాపి నన్నాదుకొనేఆత్మలో బలపరచినావే
أحدث أقدم